పెళ్ళిలో సందడి చేసిన సీతారామం భామ.. పిక్స్ వైరల్

మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం’ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది ఈ భామ. అయితే తాజాగా ఈ అమ్మడు తన ఫ్రెండ్ పెళ్లి వేడుకలో పాల్గొంది. అయితే పెళ్ళిలో భాగంగా జరిగే హల్దీ ఫంక్షన్‌‌లో ఆమె తీసుకున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకలో సందడి చేసిన మృణాల్.. ఎల్లో డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది.

Exit mobile version