• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సీతార పాప

    సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సీతార పాప బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఓ ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. రీసెంట్‌గా ఈ యాడ్‌ను ముంబైలో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సర్కారు వారి పాట సినిమాలో పెన్ని లిరికల్ సాంగ్‌లో సితార డాన్స్ చేసి అలరించింది. ఆ తర్వాత కూడా ఒక యాడ్ లో మహేష్-నమ్రతలతో కలిసి కనిపించింది. ఇప్పడు తానే సొంతంగా ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని వావ్ అనిపిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv