ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్లో 6 కొత్త ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టాలని తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. కంప్యూటర్ సైన్స్ పరిధిలో సైబర్ ఫిజికల్ సిస్టం అండ్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్‌డాటా అనలిటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) అండ్ మెషీన్ లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టనుండగా.. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఏడాది నుంచి ఒకేషనల్‌లో ఆరు కొత్త కోర్సులు

© ANI Photo