• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రానున్న 3 రోజుల పాటు వర్షాలు

    రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు, ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండనున్నట్లు తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందట. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో 39 నుంచి 41 డిగ్రీలకు పెరగనుందని సూచించింది. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నేడు సాయంత్రం వర్షం కురిసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv