• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చివరి బంతికి సిక్స్.. ముంబై టార్గెట్ ఫిక్స్

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ అదరగొట్టింది. ఓపెనర్లు మయాంక్, వివ్రంత్ 140 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి ఊపు చూస్తే కచ్చితంగా 220కు పైగా స్కోర్ చేస్తుందని అంతా ఆశించారు. చివర్లో ముంబై బౌలర్లు పుంజుకున్నారు. బ్యాటర్లను కట్టడి చేస్తూ క్రమంగా వికెట్లు తీశారు. కానీ, చివరి ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టి కెప్టెన్ మార్‌క్రమ్ స్కోరు బోర్డును 200కు చేర్చాడు. బెంగుళూరు విజయంతో సంబంధం లేకుండా టాప్ 4లో నిలవాలంటే ముంబై 8.2ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv