• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SKY కాన్ఫిడెన్స్‌ పీక్స్‌లో ఉంటుంది: రోహిత్‌

    IPL: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (103*) శతకంతో అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌పై MI కెప్టెన్ రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. ‘సూర్య కాన్ఫిడెన్స్‌ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. తొలుత కుడి – ఎడమ బ్యాటింగ్‌ కాంబినేషన్‌ను అనుకున్నాం. సూర్య మాత్రం అలాంటిదేమీ అవసరం లేదన్నాడు. వన్‌డౌన్‌లో ఆడేందుకు ఆసక్తి చూపాడు. సూర్యలోని ఆత్మవిశ్వాసం సహచరులను కూడా ఉత్సాహపరుస్తుంది. ప్రతి మ్యాచ్‌ను కొత్తగా ప్రారంభించాలని చూస్తాడు. గతంలో ఏం జరిగిందనేది అసలు పట్టించుకోడు’ అని రోహిత్ అన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv