స్పల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు

yousay

దేశంలో కరోనా కేసులు నిన్నటితో(8,813) పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 9,062 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 15,220 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,05,058కి పెరిగింది. రోజువారి కరోనా పాజిటివిటి రేటు 2.49శాతానికి చేరింది. మంగళవారం దేశవ్యాప్తంగా 25,90,557 కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Exit mobile version