స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

© Envato

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరిగి ప్రస్తుతం రూ. 47,250 ఉంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.320 పెరిగి ప్రస్తుత ధర 51,550కి చేరింది. మరోవైపు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Exit mobile version