• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రష్యా సైనికులను గడగడలాడించిన మేక

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగు నెలల నుంచి భీకరంగా కొనసాగుతోంది. ఈ రెండు దేశాలు ఎన్ని నష్టాలు వచ్చినా కానీ వెనక్కు తగ్గడం లేదు. ఉక్రెయిన్ మీద రష్యా క్షిపణులు, గ్రెనేడ్ల దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఓ మేక రష్యా సైనికులను గడగడలాడించింది. రష్యా సైనికులు గ్రెనేడ్లను అమర్చుతుండగా.. ఓ మేక అక్కడికి వెళ్లి ఆ గ్రెనేడ్లు పేలిపోయేలా చేసిందట. ఈ దాడిలో దాదాపు 40 మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ నిఘా వర్గాలు ప్రకటించాయి. ఈ మేకను ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా’ పేర్కొంటూ పోస్టులు పెడుతున్నారు.