ఇక పేరెంట్స్ కనుసన్నల్లో పిల్లల స్నాప్‌చాట్

© Envato

ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ నూతన ఫీచర్ తీసుకొచ్చింది. పిల్లల విషయంలో భద్రత లేదనే ఆరోపణల నేపథ్యంలో ‘ఫ్యామిలీ సెంటర్’ అనే నయా ఫీచర్‌ను స్నాప్‌చాట్ తీసుకొచ్చింది. దీని ద్వారా పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. అయితే వారు ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని మాత్రం తెలుసుకునే అవకాశం లేదు.

Exit mobile version