సోడా ట్రక్కుని ఢీకొట్టిన విమానం.. ఐదుగురు మృతి

© Envato

హైతీ రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకొని ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం..దక్షిణతీర ప్రాంత నగరమైన జాక్‌మెల్‌కి బయల్దేరిన విమానం క్యారీఫోర్‌లో దిగుతుండగా సోడా బాటిళ్లు తరలిస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువరుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version