• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్ రోడ్లపై సోలార్ ప్యానెల్స్!

    హైదరాబాద్ నగరంలోని రోడ్లపై సరికొత్త కారిడార్ నిర్మించేందుకు HMDA సిద్ధమవుతోంది. ఓటర్ రింగ్ రోడ్ (ORR)పై సోలార్ రూఫ్ ట్యాపింగ్ నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదట నానక్ రాం గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత నార్సింగి నుంచి కొల్లూరుకు విస్తరించనున్నారు. ORRకు రెండుపక్కల ఇప్పటికే సర్వీస్ రోడ్లను విస్తరిస్తున్నారు. మరోవైపు సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసి దానిపై కూడా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.