• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ORRను అప్పనంగా అమ్మారు: రేవంత్

  ఔటర్‌ రింగ్‌రోడ్డును సీఎం కేసీఆర్‌ తక్కువ రేటుకు అమ్మారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ORRను ముంబై కంపెనీకి చీప్‌గా కట్టబెట్టారని విమర్శించారు. ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదిరాక సదరు సంస్థ చెల్లించాల్సిన మొత్తం రూ.7,388 కోట్లలో 10శాతం(రూ.738కోట్లు) నెలరోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించకుండా ఇంకా గడువు కావాలని అడుగుతోందని విమర్శించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు కేటీఆర్ అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv