హీరో కుమారుడు అంటే హీరోగానే వస్తాడని అందరూ ఎదురుచూస్తారు. కానీ బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాత్రం డిఫరెంట్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. దర్శకుడిగా తాను సినిమాల్లోకి ఆరంగేట్రం చేయనున్నాడు. ‘ రాయడం పూర్తయింది. ఇక యాక్షన్ చెప్పడం కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఇన్స్టాగ్రాం వేదికగా ఆర్యన్ ఖాన్ ప్రకటించాడు. డ్రగ్స్ కేసుతో చిక్కుల్లో ఇరుక్కున్న ఆర్యన్ దాని నుంచి పూర్తిగా బయటపడినట్లు తెలుస్తోంది.
దర్శకుడిగా మారిన షారుఖ్ ఖాన్ కుమారుడు
-
By Sateesh

Screengrab Instagram:aryan khan
- Categories: Celebrities, Telugu Movies
- Tags: aaryanKhanshahrukhKhan
Related Content
ఫస్ట్ డే కలెక్షన్స్; టాప్ 10 మూవీస్ ఇవే..
By
Sandireddy V
January 27, 2023
‘పఠాన్’ వసూళ్ల తుఫాన్
By
Sandireddy V
January 27, 2023
బాలయ్యకు షాక్! అన్నపూర్ణ స్టూడియోలోకి నో ఎంట్రీ
By
Sandireddy V
January 27, 2023
తమిళ నెటిజన్ ట్వీట్‌కు రెహమాన్ రిప్లై
By
Naveen K
January 27, 2023
విష్ణుప్రియ ఇంట్లో విషాదం
By
Sateesh
January 27, 2023