బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి డేటింగ్, పెళ్లి గురించి ఎప్పటినుంచో పుకార్లు రాగా.. వాటిపై సోనాక్షి పెద్దగా స్పందించలేదు. కానీ ఇటీవల జూన్ 2న సోనాక్షి పుట్టినరోజు సందర్భంగా జహీర్.. ఐ లవ్ యూ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందుకు సోనాక్షి “మీ టు ది మీడియా: క్యూ హాత్ ధో కర్ మేరీ షాదీ కర్వానా చాహ్తే హో(మీరు నన్ను మ్యారేజ్ చేసుకునేందుకు ఎందుకు కఠినంగా ఉన్నారు) అని పేర్కొంది. “అచ్చా లగ్తా హై ముఝే, బోహుత్ మజా ఆతా హై (నాకు బాగానే ఉంది, ఇది సరదాగా ఉంది)” అనే కామెంట్లు చేసింది. ఇవి చూసిన నెటిజన్లు వీరి మ్యారేజ్ ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: