మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్

Courtesy Instagram:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా జంట శనివారం మధ్యాహ్నం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు ప్రముఖ నటి నీతూ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తమకు సహాయ సహకారాలు అందించిన వైద్యులకు, మద్దుతుగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version