• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘విరాట ప‌ర్వం’ నుంచి ‘న‌గాదారిలో’ సాంగ్ రిలీజ్

    రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ‘విరాట ప‌ర్వం’ మూవీ నుంచి ‘నగాదారిలో’ పాట రిలీజైంది. జూన్ 17న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. చాలాకాలం వాయిదాల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై చాలా అంచ‌నాలు ఉన్నాయి. వేణు ఉడుగుల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. ప్రియ‌మ‌ణి, నివేతా పేతురాజ్, నందితా దాస్, న‌వీన్ చంద్ర ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.