రాజస్థాన్ సంక్షోభంపై సోనియా సీరియస్ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్థాన్ సంక్షోభంపై సోనియా సీరియస్ – YouSay Telugu

    రాజస్థాన్ సంక్షోభంపై సోనియా సీరియస్

    © ANI Photo(file)

    రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. ఈ తతంగంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పార్టీ అధ్యక్ష బరిలో సీఎం గెహ్లాత్ నిలవడమే ఈ సంక్షోభానికి హేతువైంది. ఒకే పదవి నిబంధన తనకు వర్తించబోదంటూ గెహ్లాత్ భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల రాజీనామాతో తన పరిధిలో లేని అంశమని తేల్చి చెప్పేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల వైకరి విచిత్రంగా ఉండటంతో అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

    Exit mobile version