కుమారుడి లవ్ మ్యారేజ్; తండ్రి ఆత్మహత్య – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కుమారుడి లవ్ మ్యారేజ్; తండ్రి ఆత్మహత్య – YouSay Telugu

    కుమారుడి లవ్ మ్యారేజ్; తండ్రి ఆత్మహత్య

    December 5, 2022

    © Envato

    తన కుమారుడు ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో చోటు చేసుకుంది. మూసాపేటకు చెందిన అంజా గౌడ్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. చిన్న కుమారుడు వేణు అదే గ్రామానికి చెందిన యువతిని నర్సాపూర్ సివిల్ కోర్టు జడ్జి ముందు వివాహం చేసుకున్నాడు. మనోవేదనకు గురైన అంజా గౌడ్ ఊరి చివర చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    Exit mobile version