• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆలస్యంగా దేశంలోకి నైరుతి రుతుపవనాలు

    వచ్చే నెల 4న భారత్‌లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. 4 రోజులు ఆలస్యంగా వస్తున్నట్లు తెలిపింది. జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వెల్లడిం చింది. భారత్‌లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్లు పేర్కొంది. కాగా భారత్‌లో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్ల సంభవిస్తుంది. దేశంలోని 52 శాతం సాగు ఈ రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇది దేశ ఆహార ఉత్పత్తిలో 40 శాతం వాటాగా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv