టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను ఈ రోజు ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆయన్ను పోలీసులు ప్రస్తుతం చిత్తూరుకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. నారాయణ వంటి స్కూళ్లల్లో బిలో మెరిట్ స్టూడెంట్స్ ను ఒక బ్యాచుగా, క్లెవర్ స్టూడెంట్స్ ను ఒక బ్యాచుగా చేస్తారని తెలిపారు.