ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ మీరా జాస్మిన్ బంగారుపు రంగు పట్టు చీరలో మెరిసిపోయింది. నిజంగానే జాస్మిన్ ఫ్లవర్లా మీరా మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా 40 ఏళ్ల మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ట్రై చేస్తోంది. మంచి ఛాన్స్ కోసం ఆమె ఎదురు చూస్తున్నట్లు ఉంది. కాగా ఆమె తెలుగులో భద్ర, గుడుంబాశంకర్, పందెంకోడి తదితర బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
-
Courtesy Twitter: Shreyas Media
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Screengrab Twitter: