‘లాల్ సింగ్ చడ్డా’ నుంచి స్పెషల్ పోస్టర్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ హీరోగా, కరీనా కపూర్ హీరోయిన్‌గా అద్వైత్ చందన్ తెరకెక్కించిన మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’. ఆగష్టు 11వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. అందులో అమిర్ ఖాన్, కరీనా పూల తోటలో సరదాగా మాట్లాడుకుంటున్నారు. తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

Exit mobile version