అతివేగమే ప్రమాదానికి కారణం!

© ANI Photo

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణానికి కారణం అధిక వేగమే అని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అధికారులు క్షుణ్నంగా విచారణ చేస్తున్నారు. ఇందులో కారు 20కి.మీల దూరాన్ని కేవలం 9 నిమిషాల్లో పూర్తిచేసిందని పోలీసులు గుర్తించారు. అంటే.. ప్రమాద సమయంలో కారు గంటకు 180-190 కి.మీ.వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తో పాటు ఆమె భర్త తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

Exit mobile version