ఫైరవుతున్న SRH బౌలర్లు.. మరోసారి కోహ్లీ డకౌట్

© IPL Photos - IPLT20.com

ఆర్సీబీతో మ్యాచులో SRH బౌలర్లు మంచి ఫైర్ మీదున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేన్ మామ డిసీషన్ కరెక్ట్ అని SRH పేసర్లు ప్రూవ్ చేస్తున్నారు. SRH బౌలర్ మాక్రో జాన్సెన్ దెబ్బకు ఆర్సీబీ టాపార్డర్ కకావికలమైంది. కెప్టెన్ ఫాఫ్, ఓపెనర్ అనూజ్ రావత్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 10 పరుగుల్లోపే వెనుదిరిగారు. ప్రస్తుతం మ్యాక్స్ వెల్, ప్రభుదేశాయ్ క్రీజులో ఉన్నారు. SRH జట్టును ఫ్యాన్స్ చీర్ చేస్తున్నారు. ఇలాగే ఆడితే వరుసగా ఐదో విజయం మన ఖాతాలో పడ్డట్టే…

Exit mobile version