IPL సీజన్-15 ఆరంభంలో వరుసగా రెండు మ్యాచులు ఓడి, ఐదు మ్యాచులు గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సులభంగా ప్లే ఆఫ్స్ చేరుతుందనుకున్నారు. కాని వరుసగా మళ్లీ నాలుగు మ్యాచులు ఓడి ప్లేఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అసలు హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉందా..? ఒకవేళ చేరాలంటే సమీకరణలు ఎలా ఉండాలి..? లాంటి అంశాలు తెలుసుకోవాలంటే Visit Website గుర్తుపై క్లిక్ చేయండి.