టాటా ఐపీఎల్ ఆసక్తికరంగా, ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్లు అభిమానులను ఎంతో అలరించాయి. నేడు SRH, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐదో మ్యాచ్ జరుగుతుంది. ఇందులో భాగంగా సన్రైజర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ సీజన్లో SRHకు ఇదే తొలి మ్యాచ్. ఇరు జట్ల టీం ఇదే.
SRH టీం: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, విలియమ్సన్(C), నికోలస్ పూరన్(WK), మార్కరమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
RR టీం: యశస్వి జైస్వాల్, బట్లర్, పడిక్కల్, సంజు శాంసన్(C&WK), హిట్మేయర్, పరాగ్, అశ్విన్, కోల్టర్ నైల్, చాహల్, బౌల్ట్, ప్రసిద్ కృష్ణ