పునఃప్రారంభమైన శ్రీలంక అధ్యక్ష సచివాలయం – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పునఃప్రారంభమైన శ్రీలంక అధ్యక్ష సచివాలయం – YouSay Telugu

  పునఃప్రారంభమైన శ్రీలంక అధ్యక్ష సచివాలయం

  July 26, 2022

  Courtesy Twitter:

  ఆర్ధిక సంక్షోభం కారణంగా, ప్రజల నిరసనలతో మూతపడిన శ్రీలంక అధ్యక్ష సచివాలయ భవనం సోమవారం పునఃప్రారంభమైంది. 107 రోజుల క్రితం మూతబడిన ఈ భవనాన్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరిగి ప్రారంభించారు. జులై 9వ తేదీన ప్రజలు ఈ భవనంలోకి చొచ్చుకెళ్ళి విలువైన సామాగ్రిని ధ్వంసం చేయడంతో పాటు.. కొన్ని విలువైన వస్తువులను దోచుకెళ్లారు. దీంతో భవనానికి మరమ్మతులు చేపట్టడంతో పాటు.. వస్తువుల తస్కరణపై విచారణకు ఆదేశించారు. అటు అల్లర్లలో సైనికుడి నుంచి ఓ వ్యక్తి తుపాకీ లాక్కోగా దానిని కూడా సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు భద్రతాదళాలు తెలిపాయి.

  Exit mobile version