శ్రీలంక టార్గెట్ 174

© ANI Photo

ఆసియా కప్‌లో శ్రీలంకకు టీమిండియా 174 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ విఫలమైనా.. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 72 పరుగులతో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అటు సూర్యకుమార్ యాదవ్ సైతం 29 బంతుల్లో 34 పరుగులతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 3 వికెట్లు పడగొట్టగా.. కరుణ రత్నే, దాసన్ శంక చెరో రెండు వికెట్లు తీశారు. భారత్ స్కోరు 173/8

Exit mobile version