శ్రీ విష్ణు ‘అల్లూరి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

శ్రీ విష్ణు హీరోగా న‌టిస్తున్న ‘అల్లూరి’ మూవీ విడుద‌ల తేదీ ఫిక్స్ అయింది. సెప్టెంబ‌ర్ 23న మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంద‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు, అల్లూరి సీతారామ‌రాజు అనే నిజాయితి గ‌ల‌ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌దీప్ వ‌ర్మ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ల‌క్కీ మీడియా నిర్మిస్తుంది.

Exit mobile version