‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ గేమ్ షోకు బుల్లితెర యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. అయితే, ఈ షో కోసం రాములమ్మ ప్రత్యేక ఔట్ఫిట్ని ధరించింది. సంప్రదాయ దుస్తులు వేసుకుని ట్రెడిషనల్ లక్కులో ట్రెండీగా కనిపిస్తోంది. పొడుగు జడను పట్టుకుని కొంటె చూపు చూస్తోంది. ఈ షోతో పాటు వివిధ కార్యక్రమాలను చేస్తోందీ చలాకీ యాంకర్. మరోవైపు, సినిమాల్లోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మోడ్రన్ దుస్తుల్లో మెరిసే శ్రీముఖి.. ట్రెడిషనల్ గెటప్లోనూ బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
-
Courtesy Instagram:Srimukhi -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: