చీరకట్టులో అదిరిపోయిన శ్రీనిధి శెట్టి

KGF సినిమాలతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రీనిధి శెట్టి. ఇటీవలే కోబ్రా సినిమాతో అలరించిన ఈ భామ పలు సినిమాలు, ప్రమోషనల్ యాడ్స్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే తాజాగా చీరకట్టులో శ్రీనిధి శెట్టి షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మెరున్ కలర్ చీరలో అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంటుంది. ఆ పిక్స్ చూసిన నెటిజన్స్ ఆమెకు ఫిదా అవుతున్నారు. మీరు కూడా ఆమె పిక్స్‌పై ఓ లుక్కేయండి.

Exit mobile version