శ్రీశైలానికి పొటెత్తిన వరద

© ANI Photo

ఎగువ నుంచి భారీగా వరద పొటెత్తడంతో..శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం 2లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టుకు వస్తోంది.దీంతో 5 గేట్లు ఎత్తిన అధికారులు లక్షా 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది.

Exit mobile version