#SSMB28 ఛాన్స్ మిస్ చేసుకున్న యంగ్ హీరోయిన్

Courtesy Instagram:

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజ హెగ్డే ఎప్పుడో ఖారారైపోయింది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం చాలా మంది నటీమణుల పేర్లు వినిపించినా యంగ్ బ్యూటీ శ్రీలీల ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే శ్రీలీలకు ఇండస్ట్రీలో మంచి పాత్రలు రావడంతో పాటు స్టార్ హీరోల సరసన సోలో హీరోయిన్‌గా నటించే అవకాశాలు వస్తుండడంతో ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. దీంతో మరో హీరోయిన్ కోసం గురూజీ వెతుకుతున్నట్లు సమాచారం.

Exit mobile version