ఈరోజు సాయంత్రం SSMB28 నుంచి క్రేజీ అప్‌డేట్

మ‌హేశ్‌బాబు-త్రివిక్ర‌మ్ కాంబోతో SSMB28 తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈరోజు సాయంత్రం ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్ రాబోతుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఆ అప్‌డేట్ కోసం మ‌హేశ్ ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. మ‌హేశ్ బాబు ఇటీవ‌ల ఈ సినిమా కోసం కొత్త‌లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Exit mobile version