SSMB29: మహేష్ సినిమా కోసం రాజమౌళి భారీ స్కెచ్.. కమల్ హాసన్, చియాన్ విక్రమ్‌తో టాక్స్
బాహుబలి (Bahubali), ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రాలతో పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మారిపోయారు. దీంతో ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్ వచ్చిన అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోతోంది. రాజమౌళి తన నెక్స్ట్ మూవీని మహేష్ బాబు (Mahesh Babu)తో కలిసి చేయనున్నాడు. దీంతో ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో SSMB29కు సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్ హాసన్ (Kamal Haasan), చియాన్ … Continue reading SSMB29: మహేష్ సినిమా కోసం రాజమౌళి భారీ స్కెచ్.. కమల్ హాసన్, చియాన్ విక్రమ్‌తో టాక్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed