తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.52,250 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,060 వద్ద కొనసాగుతోంది. కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధర సామాన్యులకు అందకుండా ఉంది. అటు కిలో వెడి ధర రూ.74,300కు చేరుకుంది.