దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గురువారం నాటి ధరలే శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,150గా ఉంది. అదే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,500గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000గా ఉంది. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,200 కాగా హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,300గా ఉంది.