కాంట్రాక్టు నుంచి తప్పుకున్న న్యూజిలాండ్ స్టార్ బౌలర్

© ANI Photo

న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆ దేశ కాంట్రాక్టు నుంచి వైదొలిగినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరిగే వివిధ టోర్నీలకు అందుబాటులో ఉండడంతో పాటు, కుటుంబానికి అధిక సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అతను కాంట్రాక్టు నుంచి తప్పుకున్నా దేశ జట్టులో చోటు కోసం అతడికి పరిగణలోకి తీసుకుంటామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

Exit mobile version