బైక్ రైడ్‌కి వెళ్లిన స్టార్ హీరో.. పిక్స్ వైరల్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు బైక్ రైడ్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సరదాగా రైడ్స్‌కు వెళ్తూ ఉంటారు. తాజాగా ఆయన బైక్ రైడ్‌కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. లేహ్ లడక్‌లో రైడింగ్‌కు వెళ్లిన అజిత్ దారిలో కలిసిన తోటి రైడర్స్‌కు ఫొటోలిచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

Exit mobile version