బ్యాంకింగ్ సేవలు పొందేందుకు ఇబ్బంది పడే సీీనియర్ సిటిజన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై పెన్షన్ స్లిప్‌లు పొందడం సులభతరం చేసింది. వాట్సాప్‌లో మెసేజ్ చేయడం ద్వారా సులభంగా పెన్షన్ స్లిప్‌లు పొందే అవకాశం కల్పిస్తోంది. దీని కోసం “Hi” అని +91 9022690226 కు వాట్సాప్ చేస్తే చాలు.
సీనియర్ సిటిజన్స్‌కు స్టేట్‌బ్యాంక్ గుడ్‌న్యూస్

© ANI Photo