• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చల్లదనం కోసం ఏసీలో ఉంటున్నారా?

    ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఏసీలో ఉండటానికి మొగ్గు చూపుతారు. అయితే, రోజులో ఎక్కువ సేపు ఏసీ గడపం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఏసీ వల్ల కొందరికి తలనొప్పి, మైగ్రేన్ కలుగుతాయట. అంతేగాకుండా, ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం పడిపోతుందట. ఇలాంటి వారు బయటకు వెళ్తే ఎక్కువసేపు ఎండలో ఉండలేరని చెబుతున్నారు. ఏసీ ప్రదేశాలలో తేమ లేకపోవడం వల్ల కళ్లు పొడిబారి దురద కలిగే ప్రమాదం ఉందట. చర్మం పొడిబారి డీహైడ్రేషన్‌కు గురికావొచ్చని హెచ్చరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv