కేన్స్ చిత్రోత్సవంలో హీరోయిన్ శృతిహాసన్ మెరసిపోయింది. బ్లాక్ గౌన్‌లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ రెడ్ కార్పెట్‌పై హోయలు పోయింది. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో హీరోలతో సమానవేతనం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. హీరోలతో సమాన వేతన కోసం ఇంకా పోరాడుతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో విజయం సాధించినట్లు ప్రశంసించారు.
-
Courtesy Instagram: sruti hasan
-
Courtesy Instagram:
-
Courtesy Instagram: