• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • STOCK MARKET: వరుస లాభాలకు బ్రేక్

    దేశీయ స్టాక్ సూచీల వరుస లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం సూచీలు నష్టాలతో ప్రారంభమై నష్టాలతోనే ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 61,773 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 62 పాయింట్లు కోల్పోయి 18,285 పాయింట్ల వద్ద ఉండగా ట్రేడ్ ముగిసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఏసియన్ పెయింట్స్, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే షేర్లు నష్టపోయాయి. ఐటీసీ, సన్ ఫార్మా, టైటాన్, సిప్లా, విప్రో షేర్లు లాభపడ్డాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv