• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మళ్లీ కోలుకుంటున్న సూచీలు

    వరుస నష్టాల తర్వాత మార్కెట్లు ఈ రోజు లాభపడ్డాయి. సెన్సెక్స్ 436 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్ల మేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 55,818 వద్ద, నిఫ్టీ 16, 628 వద్ద స్థిరపడ్డాయి. మార్నింగ్ సెషన్లో నష్టాలతో ప్రారంభమయిన సూచీలు నెమ్మదిగా లాభాల్లోకి పయనించాయి. మళ్లీ మార్కెట్లు లాభాల్లోకి జారుకోవడంతో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.