స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.సెన్సెక్స్ ఇవాళ 319.90 పాయింట్లు పెరిగి 60,941.67 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 90.90 పాయింట్లు లాభపడి 18,118.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81.39గా ఉంది. టీసీఎస్, హెచ్సీఎల్, విప్రో, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. టైటన్, ఐసీఐసీఐ, యాక్సిస్, మారుతీ, టాటాస్టీల్స్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.