• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్ధతు లభించడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 629 పాయింట్ల లాభపడి 62,501 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 178 పాయిట్లు లాభం పొంది 18,499 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్, సన్‌ఫార్మా, టాటాస్టీల్, మారుతిసుజుకి, టైటాన్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, భారతి ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv