పోయిన వారం విపరీతమైన నష్టాలను చవి చూసిన స్టాక్స్ ఇన్వెస్టర్లు వారం తొలి రోజు అయిన సోమవారం తొలి సెషన్ లో లాభాలను కళ్ల చూశారు. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 15,350 ఎగువన ట్రేడవుతోంది. ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ ప్రభావాల వల్ల మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి.