దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. 505 పాయింట్లు లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ సూచీ 56,321 పాయింట్ల వద్ద కదలాడుతోంది. అటు 134 పాయింట్లు వృద్ధి చెందిన నిఫ్టీ 16,776.65 వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు లాభాల్లో ఉండగా.. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

yousay