స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

yousay

దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. 20 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ సూచీ 58,136 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు 5 పాయింట్ల వృద్ధితో నిఫ్టీ 17,345 పాయింట్ల వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, మారుతి షేర్లు లాభపడగా.. ఎస్బీఐ లైఫ్, బ్రిటార్నియా షేర్లు నష్టపోయాయి.

Exit mobile version